Thursday, January 23, 2025

జస్టిస్ పి.నవీన్‌రావుకు పదవీ విరమణ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  హైకోర్టు న్యాయమూర్తిగా 2013 నుంచి అనేక బాధ్యతలు నిర్వర్తించి, విలువైన తీర్పులిచ్చి మాతృభాషలోనే తీర్పును ఇవ్వాలన్న సదుద్దేశంతో తెలుగులో తీర్పును వెలువరించి మొట్టమొదటి హైకోర్టు న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్న జస్టిస్ పి.నవీన్‌రావు తాత్కాలిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చెందుతున్న సందర్భంగా ఆల్ ఇండియా జ్యూడిషియల్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు బి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకులు సుబ్బయ్య, రమణారావు, ప్రేమ్‌కుమార్, నవీన్, రాకేష్‌లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావును కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News