Monday, December 23, 2024

వాటితో ఇతరుల ఖాతాల నుంచి నగదు విత్ డ్రా….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇతరుల ఖాతాల్లోంచి నగదు విత్ డ్రా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బిహార్‌కు చెందిన రంజిత్, బెంగళూరుకు చెందిన సఫత్ ఆలంను అరెస్టు చేశారు. ఈ ముఠా మోసపూరితంగా పలువురి వ్యక్తిగత వివరాలను సేకరించింది. వేలిముద్రలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు సేకరించింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వివరాలు సేకరించిన అనంతరం సిలికాన్ వేలిముద్రలను ముఠా రూపొందించింది. ఆధార్ నంబర్, సిలికాన్ వేలిముద్రలతో ఖాతాల్లోంచి నగదు విత్ డ్రా చేసినట్టు విచారణలో తేలింది. ఆధార్ నెంబర్, వేలిముద్రతో కస్టమర్ సర్వీస్ పాయింట్లో నగదు విత్ డ్రా చేశారు. బిహార్‌కు చెందిన ప్రధాన నిందితుడు అక్రమ్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు.

Also read: మెట్రో రైలు కోచ్‌లో ఫ్యాషన్ షో(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News