Monday, December 23, 2024

వివేకానందరెడ్డి హత్య కేసు… గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పదస్థితిలో దుర్మరణం చెందాడు. అనంతపురం జిల్లా యాడికిలోని తన ఇంట్లో బుధవారం రాత్రి ఇంట్లో పడుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత పిలిచిన ఉలుకుపలుకు లేకపోవడంతో స్థానిక వైద్యుడి పరీక్షించి మృతి చెందాడని తెలిపారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News