Monday, December 23, 2024

ఆసక్తికరంగా ‘విట్ నెస్’ ఫస్ట్ లుక్..

- Advertisement -
- Advertisement -

‘జెర్సీ’ ఫేం హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘విట్ నెస్’. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ తోపాటు సీనియర్ నటి రోహిణి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆదివారం మేడే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ ఆర్కిటెక్ట్‌గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై ప్రముఖ నిర్మాత టి.జి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి దీపక్ దర్శకత్వం వహించడంతోపాటు సినిమాటోగ్రాఫర్ గానూ పని చేస్తున్నారు.

WITNESS Movie First Look Poster Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News