Sunday, December 22, 2024

అనుమానం పెనుభూతం.. నిజామాబాద్‌లో మహిళ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: అనుమానం ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా న్యాల్ కల్ లో చోటుచేసుకుంది. లావణ్య అనే మహిళ నిద్రిస్తున్న భర్త లక్ష్మణ్ (33)ను బండరాయితో కొట్టి చంపింది. తనపై అనుమానంతో చిత్రహింసలు పెట్టడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News