Monday, December 23, 2024

భద్రాద్రిలో దారుణం.. మహిళ గొంతు కోసి..

- Advertisement -
- Advertisement -

Woman attacked by Man with Knife in Bhadradri

భద్రాద్రి: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చుంచుపల్లిలో నవతన్ అనే వ్యక్తి ఓ మహిళ గొంతు కోసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Woman attacked by Man with Knife in Bhadradri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News