Sunday, December 22, 2024

నాలాలో మహిళ మృతదేహం లభ్యం…

- Advertisement -
- Advertisement -

woman body found in Nala at balanagar

మేడ్చల్ : నాలాలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాలానగర్ పరిధి అమృతనగర్ తండాలో మంగళవారం చోటుచేసుకుంది. నాలా మహిళ మృతదేహాన్ని చూపిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మహిళ గర్భవతిగా ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News