Wednesday, January 22, 2025

మథుర ఎక్స్‌ప్రెస్ వేపై బ్యాగులో యువతి శవం

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని మధురలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఓ యువతి మృతదేహాన్ని పాలిథిన్ బ్యాగులో కుక్కి ఉండగా కనుగొన్నారు. హత్యకు గురైన ఈ యువతి 20 ఏళ్ల వయస్సు ఉంటుందని, ముఖం అంతా నెత్తురు ఉందని పోలీసులు తెలిపారు. ఎవరో ఈ యువతిని వేరే చోట చంపి బ్యాగులో పెట్టి రాత్రిపూట ఎక్కువగా జనసంచారం లేని హైవే వద్ద పారేసి ఉంటారని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News