Thursday, January 23, 2025

నారాయణపేటలో దారుణం.. మహిళ తల నరికి..

- Advertisement -
- Advertisement -

Woman brutally Murdered in Narayanpet District

నారాయణపేట: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం శ్యాసన్ పల్లి వెళ్లే రహదారిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళ తల నరికిన దుండగులు.. బాడీ నుంచి తల, మొండెంను వేరు చేసి పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని తల, మొండాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Woman brutally Murdered in Narayanpet District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News