Sunday, December 22, 2024

మెదక్ లో విషాదం.. మహిళ సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

Woman burnt alive in house fire in Medak

మెదక్: అగ్ని ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైన విషాద ఘటన జిల్లాలోని తిమ్మనగర్ లో చోటుచేసుకుంది.  సోమవారం అర్థరాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో నర్సింహులు అనే వ్యక్తి ఇల్లు దగ్ధం అయ్యింది. అర్థరాత్రి నిద్రిస్తున్న సమయంలో మంటలు అలుముకోవడంతో మంగమ్మ అనే మహిళ సజీవ దహనమైంది.ఈ అగ్ని ప్రమాదంలో భర్త నర్సింహులు(42), కొడుకు రవి(24)లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Woman burnt alive in house fire in Medak

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News