- Advertisement -
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని ఓ వస్త్ర దుకాణంలో దారుణం చోటుచేసుకుంది. బట్టలు మార్చుకుంటుండగా మొబైల్ లో యువకులు చిత్రీకరించారు. సదరు యువతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇద్దరు యువకులతో పాటు స్టోర్ మేనేజర్ ను పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. వస్త్ర దుకాణంపై కేసు నమోదు చేశామని జాయింట్ సిపి వెల్లడించారు. యువతి ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులతో మేనేజర్ పై కేసు నమోదు చేశామని జాయింట్ సిపి వెల్లడించారు.
- Advertisement -