Sunday, December 22, 2024

ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Woman commits suicide due to financial problems

మేడ్చల్: ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన  మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతురాలిని రాజాబొల్లారం తండాకు చెందిన సునీతగా గుర్తించారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News