Monday, December 23, 2024

వ్యక్తి మోసం చేశాడని వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Woman Commits Suicide in Rajendranagar

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహిత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని నాగలతారెడ్డిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సుధీర్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని మహిళ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News