Sunday, November 24, 2024

ఆ విధంగా చేయాలని వేధింపు… మసాజ్ సెంటర్ నిర్వహకులపై ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పంజాగుట్టలో మసాజ్ సెంటర్ నిర్వహకులపై మహిళ ఫిర్యాదు చేసింది. నిర్వాహకులు వేధిస్తున్నారని ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పని చేస్తున్న మహిళ ఆరోపణ చేసింది. నెలకు రూ. లక్ష జీతం ఇస్తామని మహిళతో నిర్వహకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. పురుషులకు నచ్చినట్టు పని చేయాలని వేధిస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: రాయితీ ఉల్లి తెలంగాణకు ఏదీ?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News