Friday, April 25, 2025

పోలీసులపై మహిళ హంగామా (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

Woman creates ruckus after traffic police in sultan bazar

హైదరాబాద్: నోపార్కింగ్‌లో కారు నిలిపిన మహిళ చలాన్ విధించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై హంగామా సృష్టించింది. తన కారుకే ఫైన్ వేస్తావా అంటూ కానిస్టేబుల్ చేతిలో ఉన్న వాకీటాకీను లాక్కుని వాగ్వాదానికి దిగింది. సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నోపార్కింగ్ ఏరియాలో మహిళ కారును నిలిపింది. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి చలాన్ విధించారు. కారుకు చలాన్ విధించడాన్ని మహిళ తప్పు పట్టింది. తన కారుకు చలాన్ ఎలా విధిస్తారని వాగ్వాదానికి దిగింది. దీంతో పోలీసులు కారును ట్రాఫిక్ పెట్రోలింగ్ వాహనానికి కట్టుకుని తరలించేందుకు యత్నించారు. మహిళా హంగామా చేయడంతో పోలీసులు ఎసిపి అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News