Sunday, December 22, 2024

షాద్‌నగర్‌లో మహిళ అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని రామ్ నగర్ లో మంగళవారం మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. దుండగులు మహిళ మృతదేహాన్ని మూటకట్టి రోడ్డుపక్కన వదిలివెళ్లారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిశీలంచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని షాద్ నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News