Thursday, January 23, 2025

చీపురు తీస్తుండగా కరెంటు వైర్లు తగిలి మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

 

మహబూబాబాద్ జిల్లా నెల్లికూదురు మండలం సౌల్ల తండా గ్రామ పంచాయతీ పరిధిలోని శనిగకుంట తండాకి చెందిన గుగులోతు మంజుల అనే మహిళ మంగళవారం తెల్లవారు జామున రేకుల పై ఉన్న చీపురు కట్ట తీయడానికి ఇంటి స్లాబ్ పైకి ఎక్కి చీపురు తీసే ప్రయత్నం చేయగా కరెంట్ వైర్లు రేకుల కింద ఉండడంతో షాక్ తగిలి చనిపోయింది. మృతురాలికి నలుగురు పిల్లలు ఉన్నారు వారిలో ముగ్గురు ఆడపిల్లలే. తల్లి మరణాన్ని తట్టుకోలేక పసిపిల్లలు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News