Wednesday, January 22, 2025

కోరుట్లలో విషాదం.. బాత్ రూం గోడ కూలి మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: జిల్లా కోరుట్లలో విషాదం ఘటన చోటుచేసుకుంది. రెండు మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోరుట్లలోని జవహర్ నగర్ లో గురువారం ఉదయం ఓ ఇంట్లోని బాత్ రూం గోడ కూలి మీద పడడంతో విజేత(27) అనే వివాహిత మృతి చెందింది. దీంతో మృతరాలి కుటుంబంలో విషాదం నెలకొంది. మరోవైపు కుండపోత వానలతో పొంగిపొర్లుతున్న వాగులను దాటితూ పలువురు వరద ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News