Wednesday, April 2, 2025

పాము కాటుకుగురై మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

చారకొండ: నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం అగ్రహారం తండాలో మంగళవారం పాము కాటుకు గురై మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నేనావత్ మేగీ (వయస్సు45) భార్య మున్య పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కాటుకు గురైంది.వెంటనే కుటుంబ సభ్యులు ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆమె మరణించిందని గ్రామస్తులు తెలిపారు.ఆమెకు భర్త,ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News