Sunday, January 19, 2025

ఆర్టీసీ డీలక్స్ బస్సు ఢీకొని మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

టిఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. కూరగాయలు అమ్మే మహిళ రోడ్డు దాటుతుండగా జనగామ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ డీలక్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News