Sunday, December 22, 2024

ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి..

- Advertisement -
- Advertisement -

జక్రాన్‌పల్లె: నిజామాబాద్ జిల్లాలో ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి చెందింది. జక్రాన్ పల్లిలో రెండ్రోజుల క్రితం యువతిపై దాడి జరిగింది. ప్రేమించాలంటూ యువతిని గౌసుద్దీన్ తీవ్రంగా కొట్టి పరారయ్యాడు. గౌసుద్దీన్ దాడిలో గాయపడిన యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News