Sunday, December 22, 2024

ముప్పారంలో మంటలంటుకుని మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

Woman dies in blaze in Hanamkonda

ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ముప్పారం శివారులో మంటలంటుకుని మహిళ మృత్యువాత పడింది. గడ్డివాము తగలబడుతుండగా మహిళ ఆర్పేందుకు ప్రయత్నించింది. దీంతో మంటల్లో చిక్కుకుని సూరమ్మ(65) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గ్రామస్తుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News