Sunday, December 22, 2024

పిడుగు పడి మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్: జిల్లాలోని వంగూరు మండలం లో సాయంత్రం పిడుగు పడి చిలికేశ్వరం బొజ్జమ్మ (46) అనే మహిళా మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని వంగూరు మండల పరిధిలోని చాకలి గుడిసెలు గ్రామంలో శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ పొలంలో వేరుశనగ పంట నూర్పిడి చేస్తున్న సమయంలో వచ్చిన గాలివానకు పిడుగు పడింది. దీంతో చిలికేశ్వరం బొజ్జమ్మ (46) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News