Friday, December 20, 2024

విద్యుదాఘాతంతో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

Woman dies of electric shock in Nirmal

సారంగాపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అంతుల్ వాయి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో మహిళ మృత్యువాత పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News