Wednesday, January 22, 2025

ఆనందం బాధ ఒకేసారి… ఎలా? (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: ఓ మహిళ వంట చేస్తుండగా ఫోన్ చేతిలో నుంచి జారి వేడి నూనెలో పడింది. వెంటనే వేడి నూనెలో నుంచి ఫోన్‌ను బయటకు తీసింది. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చెక్ చేస్తుండగా  ఫోన్ చేతిలో నుంచి జారి వేడి నూనెలో పడింది. ఆ సమయంలో ఆమె ముఖ కవళికలు వైరల్‌గా మారాయి. ఒకేసారి సంతోషంతోపాటు బాధకరమైన ముఖ కవళికలు కనిపించాయి. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో యూ ట్యూబ్‌ను ఊపేస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News