Friday, December 27, 2024

కుండపోత వర్షాలు.. వాగు దాటుతూ కొట్టుకుపోయిన మహిళ..(వీడియో)

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. బుధవారం జిల్లలోని ములకలపల్లి మండలం, చాపరాలపల్లి వద్ద కుమ్మరివాగు ఉధృతంగా ప్రహిస్తుంది. ఈ క్రమంలో కొంతమంది మహిళలు వాగు దాటుతుండగా.. వారిలో ఓ మహిళ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Courtecy by telugu scribe

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News