Monday, January 20, 2025

సూర్యాపేటలో బస్సు ఢీకొని మహిళ మృతి..

- Advertisement -
- Advertisement -

సూర్యాపేటః జిల్లాలోని తిరుమలగిరి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం మండలంలోని మామిడాల వద్ద ప్రమాదవశాత్తు బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.

స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసలు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మండల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News