Tuesday, January 21, 2025

హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కూకట్ పల్లి రామాలయం సమీపంలోని యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ (56) ఇంటి కిటికీ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైడ్రా ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న నల్లచెరువు పరిధిలో పలు ఇండ్లు, షెడ్లను అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే వాటికి ఎదురుగా ఉన్న తన రెండు ఇల్లులు, షెడ్డును అధికారులు కూల్చివేస్తారనే భయంతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News