Wednesday, January 22, 2025

హైదరాబాద్ లో విషాదం.. నాలాలో పడి మహిళ గల్లంతు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని గాంధీనగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్ లో సోమవారం ఉదయం కురిసిన వర్షానికి ఓ మహిళ నాలాలో పడి గల్లంతయ్యింది. దీంతో రంగంలోకి దిగిన జిహెచ్ఎంసి, డిఆర్ఎఫ్ సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో దాదాపు 100 మంది డిఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News