Monday, December 23, 2024

రేపల్లే రైల్వే స్టేషన్ లో మహిళపై గ్యాంగ్ రేప్..

- Advertisement -
- Advertisement -

Woman Gang Raped in Bapatla

బాపట్ల: జిల్లాలోని రేపల్లేలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రేపల్లే రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి పనుల కోసం వచ్చిన మహిళపై కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. యర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపురం నుంచి కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వచ్చిన మహిళపై రాత్రి ఒంటి గంట సమయంలో దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Woman Gang Raped in Bapatla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News