Saturday, January 18, 2025

దుండిగల్ లో మహిళపై గ్యాంగ్ రేప్..

- Advertisement -
- Advertisement -

Woman Gang raped in Dundigal

హైదరాబాద్: నగర శివార్ లోని దుండిగల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇమామ్(20)ను అదుపులోకి తీసుకున్నాడు. మరో ముగ్గురు నిందతులు పరారయ్యారు. మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Woman Gang raped in Dundigal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News