Wednesday, December 25, 2024

శివరాంపల్లి రైల్వేస్టేషన్ లో మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా శివరామ్ పల్లి రైల్వేస్టేషన్ లో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జికు ఉరేసుకుని మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు, రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. మహిళ ఎవరూ.. ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News