- Advertisement -
పెనుబల్లిః మండల పరిధిలోని గంగదేవిపాడు పంచాయితీ పరిధిలోని చిన్యాతండా గ్రామానికి చెందిన కుమారి రోజువారీ సుతారి పని కోసం వియం. బంజర్ వచ్చి తిరిగి వెళ్ళే క్రమంలో టీవీఎస్ మోపెడ్‌లో చీర కొంగు చుట్టుకొని మోపెడ్ నుండి కిందపడగా తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు స్పందించిన వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిసింది.
- Advertisement -