Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికాలోని పోర్టుల్యాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కొణకంచికి చెందిన మహిళ గీతాంజలి ,భర్త, కుమారుడు తీవ్రంగా గాయపడగా, ఆమె కూతురు హానిక అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యులు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గీతాంజలి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ ప్రమాదంలో భర్త, కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పోందుతుండగా, తల్లీ,కూతురు మృతి చెందడంతో వారి బంధువుల కుటుంబంలో విషాదం అలముకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News