Monday, January 20, 2025

కృష్ణా నదిలో దూకిన మహిళ…

- Advertisement -
- Advertisement -

Woman jumping into Krishna river

అమరావతి: గుర్తు తెలియని మహిళ కృష్ణా నదిలోకి దూకిన సంఘటన విజయవాడలో ఆదివారం చోటుచేసుకుంది. ప్రకాశం బ్యారేజీపై నుంచి కృష్ణా నదికోకి దూకడం ట్రాఫిక్ ఎస్సై గమనించారు. తక్షణమే అప్రమత్తమైన ఆయన స్థానికంగా ఉన్న జాలర్ల సాయంతో మహిళను కాపాడాడు. ఆమెను విజయవాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News