Wednesday, January 22, 2025

కామారెడ్డిలో మహిళ దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: జిల్లా మండల కేంద్రంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నర్సన్నపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో కుళ్లినస్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్సత్రికి తరలించారు. మృతురాలిని దేవునిపల్లికి చెందిన శ్రీగాద అరుణ(35)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోసీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News