Monday, December 23, 2024

బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసి బస్సు: భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు..

- Advertisement -
- Advertisement -

Woman Killed in Road Accident in Hyderabad

హైద‌రాబాద్: న‌గ‌రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమ‌వారం రాత్రి చాద‌ర్‌ఘాట్ బ్రిడ్జిపై మోటర్ సైకిళ్ ను ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో భర్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Woman Killed in Road Accident in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News