Monday, December 23, 2024

తిరుమలగిరిలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

Woman killed in RTC bus collision in Thirumalagiri

హైదరాబాద్: సికింద్రాబాద్ తిరుమలగిరి పరిధిలోని రాజీవ్ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ(31) అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News