Thursday, January 23, 2025

వనపర్తిలో మహిళ హత్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వనపర్తి: వనపర్తి పట్టణంలోని కమ్మరి వీధి (పీర్ల చావిడి దగ్గర) అమరవాది వరలక్ష్మి (70)ని గుర్తు తెలియని దుండగులు హతత్య చేశారని టౌన్ ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి తెలిపారు. హత్యకు కారణాలు, హత్య చేసిన వారి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. మృతురాలు ఆర్యవైశ్య కులానికి చెందిన వారని, చిట్యాలకు చెందిన వరలక్ష్మి వనపర్తిలో ఉంటున్నారని తెలిపారు. హత్య కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

Woman murdered in Wanaparthy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News