Monday, January 20, 2025

గుంటూరులో దారుణం.. మహిళను అత్యాచారం చేసి..

- Advertisement -
- Advertisement -

Woman raped and Killed in Guntur

గుంటూరు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దుగ్గిరాల మండలంలోని తుమ్మపూడిలో ఓ మహిళను కొందరు దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Woman raped and Killed in Guntur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News