Wednesday, January 29, 2025

మహిళపై ఐదుగురు గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బోధన్‌కు చెం దిన ఓ మహిళ శుక్రవారం రాత్రి షాపింగ్ కోసం ని జామాబాద్ వచ్చింది. షాపింగ్ అనంతరం తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆర్‌టిసి బస్టాండ్‌కు వెళ్లింది. అ క్కడ ఒక వ్యక్తి ఆటోలో వచ్చి ఆమెను బలవంతం గా ఎక్కించుకుని డిచ్‌పల్లి వైపు తీసుకెళ్లాడు. అనంతరం ఆ యువకుడితో పాటు మరో నలుగురు కలి సి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన ఘటనపై బాధితురాలు నగరంలోని ఒకట వ టౌన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News