Sunday, January 19, 2025

దారుణ ఘటన.. మహిళపై టీవి మెకానిక్ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Woman Raped in Vishakapatnam's Pendurthi

విశాఖపట్నం: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పెందుర్తిలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఇంట్లో ఉన్న మహిళపై టీవి మెకానిక్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Woman Raped in Vishakapatnam’s Pendurthi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News