- Advertisement -
భైంసా : మండలంలోని కోతుల్‌గాం సర్పంచ్ భర్త ఇద్దరు యువకులను చితకబాదిన సంఘటన కలకలం రేపింది. సర్పంచ్ భర్త యువకులపై దాడి చేసేటప్పుడు స్థానికులు సెల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో సోమవారం వైరల్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -