Tuesday, January 21, 2025

డ్రగ్స్ కేసులో మహిళకు 13 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ కేసులో ఉగాండాకు చెందిన మహిళకు రంగారెడ్డి జిల్లా కోర్టు 13 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2021లో ఉగాండా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చిన మహిళను డిఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. మహిళ నుంచి స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ దాదాపు రూ.25.35 కోట్లు ఉంటుందని డిఆర్‌ఐ అధికారులు గుర్తించారు. సుదీర్ఘ వాదనల అనంతరం నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 13 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News