Monday, December 23, 2024

పది లక్షల నెక్లెస్‌ కొట్టేసింది.. వీడియో చూస్తే పరేషాన్ ఐతరు

- Advertisement -
- Advertisement -

 

గోరఖ్‌పూర్: నగల దుకాణంలో ఓ మహిళ పది లక్షల విలువైన నెక్లెస్‌ను దొంగిలించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. నవంబర్ 17 న బల్దేవ్ ప్లాజాలోని బెచు లాల్ సరాఫా ప్రైవేట్ లిమిటెడ్ జ్యువెలరీ షాపులో ఈ సంఘటన జరిగింది.

సీసీటీవీ ఫుటేజీలో, మహిళ షాపులోని నెక్లెస్ సెట్లను చూస్తూ తన చీరలో నెక్లెస్ను దాచిపెట్టింది. దుకాణం యజమానులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఓ నెక్లెస్‌ కనిపించకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News