Friday, January 3, 2025

ప్లాట్‌ఫామ్-రైలు మధ్య ఇరుక్కున్న మహిళ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీరాల రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. రైల్వేప్లాట్ ఫామ్- రైలు మధ్య మహిళ ఇరుక్కుంది. తిరుపతమ్మ అనే మహిళ రైలు ఎక్కే క్రమంలో కాలుజారీ పడిపోవడంతో ఇరుక్కుంది. వెంటనే ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే మహిళను బయటకు తీశారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News