Saturday, November 23, 2024

కామారెడ్డిలో యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Woman Suicide in Kamareddy

కామారెడ్డి: జిల్లాలోని గాంధారి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన గౌతమి(23)అనే యువతి ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల గౌతమికి పెళ్లి కుదిరింది. అయితే, గౌతమి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని ఆమె బావ వేధింపులకు గురిచేశాడు. దీంతో మనస్థాపానికి గురైన గౌతమి ఆత్మహత్యకు పాల్పడింది.మృతురాలి తల్లి నాగమణి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతిరాలి బావ కోసం గాలిస్తున్నారు.

Woman Suicide in Kamareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News