Monday, January 20, 2025

దాతల సాయం కోసం ఎదురుచూపు

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: మండలంలోని పాపయ్యపేట గ్రామానికి చెందిన పొన్నాల ఎల్లమ్మకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా ఈ కుటుంబం వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వీరికి ఎలాంటి వ్యవసాయ భూమి, ఇల్లు లేదు. కాగా ఎల్లమ్మకు రెండు కిడ్నీలు పాడైపోయాయి.

వైద్య ఖర్చుల నిమిత్తం రూ. ఒక లక్ష వరకు ఖర్చు పెట్టుకున్నారు. ఎల్లమ్మ కిడ్నీలు మార్పిడి చేసుకోడానికి, డయాలసిస్ చేసుకోడానికి సాయం చేయాలనుకునే వారు ముందుకు వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎల్లమ్మ విజ్ఞప్తి చేశారు. సాయం చేయాలనుకునే వారు 9640765301 పొన్నాల శైలజ ఫోన్ పే నంబరుకు సాయం అందించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News