Thursday, January 23, 2025

మెదక్ లో దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

మెదక్: దుండగులు మహిళ గొంతు కోసి చంపి బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన మెదక్ పట్టణం లోని పెద్ద బజార్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ దగ్గరికి కొంతమంది  అడ్డుగా వచ్చి ఆమె గొంతు కొసి బంగారు నగలను ఎత్తుకెళ్లారు. మహిళ గొంతు కోయడంతో అధిక రక్తస్రావం కావడంతో ఆమె సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News