Monday, December 23, 2024

ఢిల్లీ మెట్రోలో మహిళల డిష్యుం డిష్యుం.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు ఫైటింగ్ కు దిగారు. ఒకరు వాటర్ బాటిల్ తోను, ఇంకొకరు చెప్పులు చేతపట్టుకుని కొట్టుకున్నారు. వారు చూడటానికి చదువుకున్న అమ్మాయిల్లాగే ఉన్నారు.

తోటి ప్రయాణికులు చూస్తున్నారన్న ఇంగితం లేకుండా తిట్టుకున్నారు… జుట్టూ జుట్టూ పట్టుకుని కొట్టుకున్నారు. అదే బోగీలో ప్రయాణిస్తున్నవారిలో కొందరు వీడియో తీసి, పోస్ట్ చేయడంతో నెట్టింట కలకలం రేకెత్తింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News